అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో మారు పోటీ చేసేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీ ఫామ్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీ ఫామ్ అందుకున్నారు. ఇప్పటికే 3 సార్లు టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 4వ సారీ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Jadcherla: బీ ఫామ్ అందుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
RELATED ARTICLES