అనన్య న్యూస్: అందాల తార శ్రియ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. తాజాగా శ్రియ ప్రెగ్నెన్సీ సమయంలో ఉన్న ఫోటోతో పాటు ప్రెజెంట్ ఫోటోను షేర్ చేస్తూ శరీరాకృతి పరంగా ఎలా ఉందో తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది..