అనన్య న్యూస్, న్యూఢిల్లీ: రద్దు చేసిన రూ.2 వేల కరెన్సీ నోట్ల మార్పిడిని 2023 అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. రూ.2 వేల కరెన్సీ నోట్ల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్న దరిమిలా మార్పిడి పరిస్థితిని సమీక్షించిన ఆర్‌బిఐ రద్దు చేసిన నోట్లను బ్యాంకులలో మార్చుకునే లేదా డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని అక్టోబర్ 7వతేదీ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Rs 2000: రూ.2 వేల నోట్ల మార్పిడి అక్టోబర్ 7 వరకు పొడిగింపు..
RELATED ARTICLES