Thursday, December 5, 2024

Jcl: KGF Big Ganesh: కావేరమ్మపేట కేజిఎఫ్ బడా గణేష్..

అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 1వ వార్డులో కావేరమ్మపేట గణేష్ ఫౌండేషన్ (కేజిఎఫ్) ఆధ్వర్యంలో సంత బజార్ లో శనివారం ఏర్పాటు చేసిన బడా గణేష్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన యువతీ, యువకులు, చిన్నారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తున్నారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular