అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన బండ యాదయ్య అనే రైతు యొక్క గడ్డివాము శనివారం ప్రమాదవశాత్తు కాలిపోవడంతో విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని ఆరా తీసి ప్రమాద విషయాలను తెలుసుకున్నారు. రైతు యాదయ్యకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి నేను ఉన్నాననే భరోసాను ఎమ్మెల్యే కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
JCL: రైతన్నకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
RELATED ARTICLES