Tuesday, March 25, 2025

HYD: బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్..

అనన్య న్యూస్, హైదరాబాద్‌ : 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు.

కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు చెప్పారు. వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం అన్నారు. హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహా రావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మ డి అదిలాబాద్:
సిర్పూర్ – కోనేరు కొనప్ప.
చెన్నూరు – బాల్క సుమన్.
బెల్లంపల్లి- దుర్గం చెన్న య్య.
మంచిర్యాల – దివాకర్ రావు.
ఆసిఫాబాద్- కోవ లక్ష్మి.
ఖానపూర్: బుక్య జాన్సన్ రాథోడ్ నాయక్.
అదిలాబాద్ – జోగు రామన్న.
బోథ్ – అనిల్ జాదవ్.
నిర్మ ల్ – ఆలోల్ల ఇం ద్రకరణ్ రెడ్డి.
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి.

ఉమ్మ డి నిజామాబాద్:
ఆర్మూర్ – ఆశన్న గారి జీవన్ రెడ్డి.
బోధన్ – షకీల్ అహ్మద్.
జుక్కల్ – హనుమంత్ షిండే.
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్.
కామారెడ్డి – కేసీఆర్.
నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల.
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్.
బాల్కొండ – వేముల ప్రశాం త్ రెడ్డి.

కరీంనగర్:
కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్.
జగిత్యాల – ఎం సంజయ్ కుమార్.
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్.
మంథని -పుట్ట మధు.
పెద్దపల్లి -దాసరి మనోహర్ రెడ్డి.
కరీంనగర్ – గంగుల కమలాకర్.
సిరిసిల్ల – కేటీఆర్.
చొప్పదండి – సుంకే రవిశం కర్.
వేములవాడ – లక్ష్మీ నరసిం హారావు.
మానకొండూరు – రసమయి బాలకిషన్.
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్.
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి.
రామగుం డం – కొరుకంటి చందర్.

ఉమ్మడి మెదక్:
సిద్దిపేట – తన్నీ రు హరీష్ రావు.
మెదక్ – పద్మా దేవెందర్ రెడ్డి.
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి.
ఆందోల్ – క్రాంతి కిరణ్.
జహీరాబాద్ – కొనితి మాణిక్ రావు.
సంగారెడ్డి – చింత ప్రభాకర్.
పఠాన్చెరు – గూడెం మహిపాల్ రెడ్డి.
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి.
గజ్వేల్ – కేసీఆర్.

ఉమ్మడి రం గారెడ్డి:
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి.
మల్కాజ్ గిరి – మైనం పల్లి హన్మంత రావు.
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు.
ఉప్పల్ – బండారు లక్ష్మణ్ రెడ్డి.
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి.
ఎల్బినగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి.
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి.
రాజేంద్రనగర్ – ప్రకాష్ గౌడ్.
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ.
చేవెళ్ల – కాలెయాదయ్య.
పరిగి – మహేశ్వ ర్ రెడ్డి.
వికారాబాద్ – మెతుకు ఆనంద్.
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి.

ఉమ్మడి హైదరాబాద్:
ముషీరాబాద్- ముఠా గోపాల్.
మలక్ పేట్ – తీగల అజిత్ రెడ్డి.
అంబర్ పేట- కాలేరు వెంకటేశ్.
ఖైరతాబాద్- దానం నాగేందర్.
జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్.
కార్వాన్ – క్రిష్ణయ్య.
చార్మినార్-: ఇబ్రహీం లోది.
చాంద్రాయణగుట్ట- సితారామ్ రెడ్డి.
యాకుత్ పురా – శామ సుం దర్ రెడ్డి.
బహదుర్ పుర- అలీ బక్రీ.
సికింద్రాబాద్- టి పద్మా రావు.
సికిం ద్రాబాద్ కం టోన్మెం ట్- : లాస్య నందిత.

ఉమ్మడి మహబూబ్ నగర్:
కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి. లక్ష్మారెడ్డి.
దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి.
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి.
వనపర్తి – సింగిరెడ్డి నిరం జన్ రెడ్డి.
గద్వా ల్ – బండ్ల కృ ష్ణమోహన్.
ఆలం పూర్ – డాక్టర్ అబ్రహం.
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి.
అచ్చం పేట -గువ్వ ల బాలరాజు.
కల్వకుర్తి – జైపాల్ యాదవ్.
షాద్న గర్- అంజయ్య యాదవ్.
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్.

ఉమ్మడి నల్లగొండ
దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్.
నాగార్జునసాగర్- భగత్.
మిర్య లగూడ – నల్లమోతు భాస్కర్ రావు.
హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి.
కోదాడ -బొల్లం మల్లయ్య యాదవ్.

సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి.
నల్గొండ: – కంచర్ల భూపాల్ రెడ్డి.
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి.
నకిరేకల్ – చిరుమర్తి లిం గయ్య.
తుం గతుర్తి – గాదరి కిషోర్.
ఆలేరు : – గొం గడి సునీత
మునుగోడు: – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మ డివరం గల్:
స్టేషన్ ఘనపూర్ -కడియం శ్రీహరి.
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు.
డోర్నకల్ – రెడ్య నాయక్.
మహబూబాబాద్- శంకర్ నాయక్.
నర్సం పేట – పెద్ది సుదర్శన్ రెడ్డి.
పరకాల- చల్లా ధర్మారెడ్డి.
వరంగల్: పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్.
వరంగల్: ఈస్ట్- నరేందర్
వర్ధన్న పేట – ఆరూరి రమేష్.
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి.
ములుగు -నాగమణి.
ఉమ్మడి ఖమ్మం:
పినపాక – రేగ కాంతారావు.
ఇల్లందు – బానోత్ హరిప్రియ.
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి.
మధిర -లింగాల కమల్రాజు
వైరా – బానోత్ మదన్లాల్.
కొత్తగూడెం – వనమ వెంకటేశ్వర్ రావు.
సత్తుపల్లి: – సండ్ర వెంకటవీరయ్య.
అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు.
భద్రాచలం – తెల్లాం వెంకట్రావు..

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular