అనన్య న్యూస్: Nabha Natesh awarded ‘Style Icon of the year’ at Outlook awards. బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా అవుట్ లుక్ అవార్డు గెలుచుకున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చేతుల మీదుగా నాభా ఈ అవార్డు స్వీకరించారు.