Saturday, March 15, 2025

BJP: బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా బిజెపి విడుదల చేసింది. బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనున్నారు. బెల్లంపల్లి – ఎ శ్రీదేవి, సిర్‌పూర్- పాల్వాయి హరీశ్ బాబు, కరీంనగర్- బండి సంజయ్, దుబ్బాక-రఘునందన్ రావు, కోరుట్ల- ధర్మపురి అరవింద్, బోథ్- సోయం బాపురావు, గోషామహల్- రాజాసింగ్, మహేశ్వరం- అందె శ్రీరాములు యాదవ్, కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్, పటాన్ చెరు- నందీశ్వర్ గౌడ్, వరంగల్ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వరంగల్ వెస్ట్- రావు పద్మ, ఆదిలాబాద్ – పాయల్ శంకర్, నిర్మల్- మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్- రమేశ్ రాథోడ్, బాల్కొండ- అన్నపూర్ణమ్మ.

చొప్పదండి-బొడిగే శోభ, ముథోల్-రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్- ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి, మానకొండూరు- ఆరేపల్లి మోహన్, జుక్కల్- టి అరుణతార, సిరిసిల్ల- రాణి రుద్రమ, కల్వకుర్తి-ఆచారి, మంచిర్యాల- రఘునాథరావు, కామారెడ్డి- కె వెంకట రమణా రావు, సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర రావు, జగిత్యాల- భోగ శ్రావణి, కొల్లాపూర్- సుధాకర్ రావు, భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి, తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య, జనగాం- డా ఎ దశ్మంతరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్- గుండె విజయరామారావు, పాలకుర్తి- ఎల్ రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్-భూక్య సంగీత, మహబూబాబాద్-జాతోడ్ హుస్సేన్ నాయక్, వర్ధన్నపేట -కోండేటి శ్రీధర్, భూపాలపల్లి-చందుపట్ల కీర్తి రెడ్డి, ఇల్లందు- రవీంద్ర నాయక్, భద్రాచలం- కుంజా ధర్మారావు, రామగుండం- కందుల సంధ్యారాణి..

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular