అనన్య న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అధికారుల బదిలీ విషయమై ఈసీ నిర్ణయంపై సమాలోచన చేశారు. ఈ రోజు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారు. పెండింగ్ స్థానాల అభ్యర్థులు జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి ఆనంద్ గౌడ్, గోషామహల్ గోవింద్ రాటే, మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డిల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
HYD: ప్రగతి భవన్‌లో కేటీఆర్, హరీష్ రావుతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం..
RELATED ARTICLES