అనన్య న్యూస్: శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో మించిపోతుంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంత ఇంతా కాదు. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీ కి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాల హృదయాలు విలవిలలాడేలా జాన్వి కపూర్ అందాలను ఆరబోస్తుంది.